అలకలల్లలాడగ

                   


. అలకలల్లలాడగ కనియా
రాణ్మునియెటు పొంగెనో

. చెలువు మీరగను
మారీచుని మదమణచే వేళ ()

. ముని కను సైగ తెలిసి శివ
ధనువును విరిచే సమయ-
మున త్యాగరాజ
వినుతుని మోమున రంజిల్లు ()

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి