Posts

Showing posts from August, 2016

మేలుకో దయా నిధీ మేలుకో దాశరథీ

Image
ప. మేలుకో దయా నిధీ మేలుకో దాశరథీ
అ. మేలుకో దయా నిధీ మిత్రోదయమౌ వేళ (మే) చ1. వెన్న పాలు బంగారు గిన్నలో నేనుంచినాను తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ (మే) చ2. నారదాది మునులు సురులు వారిజ భవుడిందు కలా ధరుడు నీ సన్నిధిలో కోరి కొలువు కాచినారు (మే) చ3. రాజ రాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు రాజ నీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ (మే)

Vidhwan T H Vikku Vinayakram | Ghatam | Carnatic Classical | Taal - Ganapathi Talam

Image
వికటోత్కట సుందర దంతిముఖం భుజగేంద్ర సుసర్పజత వర్ణం
గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం
సురసుర గణపతి సుందరకేశం రిషిరిషి గణపతి యజ్ఞసమానం
భవభవ గణపతి పద్మశరీరం జయజయ గణపతి దివ్య నమస్తే
గజముఖ వక్త్రం గిరిజా పుత్రం గణకుల మిత్రం గణపతిమిశప్రియం
కరధృత పరశుం  కంకణ పాణిం కపలిత పద్మరుచిం
సురపతి వంద్యం సుందర నృత్తం సురనుత మణిమకుటం
ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్తత్  షడ్గిరి తాళమిదం