Posts

Showing posts from November, 2016

స్మర వారం వారం చేతః

Image
రాగం: కాపి తాళం: ఆది స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు పల్లవి: స్మర వారం వారం చేతః స్మర నందకుమారం (స్మర) చరణం 1 గోప కుటీర పయో ఘృత చోరం గోకుల బ్రందావన స౦చార౦ (స్మర) చరణం 2 వేణురవామృత పానకిశోరం సృస్థితిలయ హేతువిచారం (స్మర) చరణం 3 పరమ హంస హృత్పంజర కీరం పటుతర ధేను బక సంహారం (స్మర)

M Balamuralikrishna Garu | Open Heart With RK

Image
   

సెలవా మాకు సెలవా యీ చెఱకేగ

పల్లవి: సెలవా మాకు సెలవా యీ చెఱకేగ సె.. చరణము(లు): సెలవా మాకిక జలజసంభవనుత జలజపత్రనేత్ర సజ్జనమిత్ర శ్రీరామ సె.. నీవా డ నన్నేలుకోవా యిటు వేగ రావా సమయముకావ రావయ్యా సె.. వాసిగ భద్రాద్రివాస వరరామ దాసహృదయ నివాసా రామయ్య సె.. http://myalltimefavouritesongs.blogspot.in/2013/09/selava-maku-selava.html

సదయ మానససరోజాత మాదృశ వశం

Image
సదయ మానససరోజాత మాదృశ వశం వద ముదాహం త్వయా వంచనీయా కిం జలధికన్యా పాంగ చారు విద్యుల్లతా వలయ వాగురి కాంత వనకురంగ లలితభవ దీక్షా విలాస మనసిజబాణ కులిశపాతై రహం క్షోభణీయా కిం ధరణీవధూ పయోధర కనకమేదినీ ధరశిఖర కేళితత్పర మయూర పరమ భవదీయ శోభనవదన చంద్రాంశు తరణికిరణై రహం తాపనీయా కిం చతురవేంకటనాధ సంభావయసి సం ప్రతి యధా తత్ప్రకారం విహాయ అతిచిర మనాగత్య హంత సంతాపకర కితవకృత్యై రహం ఖేదనీయా కిం