మామవ పట్టాభిరామ

    
 ప. మామవ పట్టాభి రామ జయ మారుతి సన్నుత నామ

అ. కోమల తవ పల్లవ పద కోదండరామ
ఘనశ్యామల విగ్రహాబ్జనయన
సంపూర్ణకామ రఘురామ కళ్యాణరామ రామ

చ. చత్రచామర ధృత భరత లక్ష్మణ
శతృఘ్న విభీషణ సుగ్రీవ ప్రముఖాది సేవిత
అత్రి వశిష్టాద్యనుగ్రహ పాత్ర దశరథ పుత్ర మణిరంగవల్యాలంకృత నవరత్న మంటపే విచిత్ర మణిమయ సింహాసనే సీతయాసహ సంస్థిత సుచరిత్ర పరమ పవిత్ర గురుగుహమిత్ర పంకజమిత్ర వంశసుధాంభుధిచంద్ర మేధినీఫాల రామచంద్ర

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి