శ్రీమూలాధారా చక్ర

                     . శ్రీ మూలాధార చక్ర వినాయక
అమూల్య వర ప్రదాయక

. మూలాజ్ఞాన శోక వినాశక
మూల కంద ముక్తి ప్రదాయక

1. సకలీకృత దేవాధిదేవా
శబలీ కృత సర్వజ్ఞ స్వభావ
ప్రకటీ కృత వైఖరీ స్వభావ
పరాభవ ప్రసిద్ధ గజగ్రీవ
వికట షట్ -శత శ్వాసాధికార
విచిత్రాకార భక్తోపకార
ఆకళంక విభాస్వర విఘ్నేశ్వర
హర గురుగుహ సోదర లంబోదరComments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి