రంగాపుర విహార

              


ప: రంగాపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ

:  అంగజ జనక దేవ బృందావన 
సారంగేంద్ర వరద రమాంతరంగా  
శ్యామళాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ!!రంగా!!

౧. పంకజాప్త కుల జల నిధి సోమ
వర పంకజ ముఖ పట్టాభిరామ
పద పంకజ జిత కామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదు-తర భాష
అకళంక దర్పణ కపోల విశేష ముని-
సంకట హరణ గోవింద
వేంకటరమణ  ముకుంద
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట