మాత౦గి శ్రీ రాజ రాజేశ్వరి మామవ

                               


పల్లవి
మాతంగి శ్రీ రాజరాజేశ్వరి మామవ

అనుపల్లవి
మాతంగ వదనాది గురు గుహ జనని ధనిని
(
మధ్యమ కాల సాహిత్యం)
మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని

చరణం
రమా మనోహరి రాకేందు శేఖరి సుఖ-కరి
రణత్-కింకిణి మేఖలా భాస్వరి సుందరి
(
మధ్యమ కాల సాహిత్యం)
వామ మార్గ ప్రియ-కరి శంకరి సర్వేశ్వరి

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి