దక్షిణామూర్తే విదళిత దాసార్తే



ప: దక్షిణా మూర్తే విదళిత దాసార్తే
చిదానంద పూర్తే సదా మౌన కీర్తే

అ ప: అక్షయ సువర్ణ వట వృక్ష మూల స్థితే
రక్ష మాం సనక-ఆది రాజ యోగి స్తుతే
రక్షిత సద్భక్తే శిక్షిత దుర్యుక్తే
అక్షర-అనురక్తే అవిద్యా విరక్తే

౧. నిఖిల సంశయ హరణ నిపుణ-తర యుక్తే
నిర్వికల్ప సమాధి నిద్రా ప్రసక్తే
అఖండైక రస పూర్ణ-ఆరూఢ శక్తే
అపరోక్ష నిత్య బోధ-ఆనంద ముక్తే
సుఖ-తర ప్రవృత్తే స్వ-అజ్ఞాన నివృత్తే
స్వ-గురు గుహ-ఉత్పత్తే స్వ-అనుభోగ తృప్తే

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ