సుబ్బీ గొబ్బెమ్మా
సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే
బంతి పువ్వంటి బావ నివ్వవే
తాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే
అరటి పండంటి అత్త నివ్వవే
మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవేతాటి పండంటి తాత నివ్వవే
మల్లె పూవంటి మామా నివ్వవే
అరటి పండంటి అత్త నివ్వవే
Comments
Post a Comment