శారదే వీణా వాదన విశారదే

                  


ప: శారదే వీణా వాదన విశారదే వందే తవపదే

అను ప: నారద జననీ చతుర్వదన నాయకి భుక్తి ముక్తి దాయకి
నళిన దళ లోచని భవ మోచని హంసవాహిని హంసగామిని

చ: ఇంద్రాది సకల బృందారక గణ వందిత పదార విందే
ఇందు విటంబన(?) మంద స్మితయుత సుందర ముఖార విందే
వందారు సుజన మందార దయా సదనే మృదు గతనే
వాణి నిత్య కల్యాణి వరదే రామదాస హృదయాలయే శ్రీ (శారదే)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట