వీణా పుస్తక దారిణీమాశ్రయే

                


వీణా పుస్తక ధారిణీమాశ్రయే
వేగ వాహినీం వాణీమాశ్రయే

ఏణాంక యుత జటాజూట మకుటాం తాం
ఏకాగ్ర చిత్త నిధ్యాతాం విధి కాంతాం
పరాద్యఖిల శబ్ద స్వరూపావకాశాం
పౌర్ణమీ చంద్రికా ధవళ సంకాశాం
కరారవిందాం కల్యాణదాం భాషాం
కనక చంపక దామ భూషా విశేషాం
(మధ్యమ కాల సాహిత్యం)
నిరంతరం భక్త జిహ్వాగ్ర వాసాం
నిఖిల ప్రపంచ సంకోచ వికాసాం
నరాధమానన విలోక శోకాపహాం
నర హరి హర గురు గుహ పూజిత విగ్రహాం




Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట