శ్రీ సరస్వతీ నమోస్తుతే

                           


శ్రీ సరస్వతి నమోస్తు తే
వరదే పర దేవతే
(మధ్యమ కాల సాహిత్యం)
శ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతే
విధి యువతే

సమష్టి చరణం
వాసనా త్రయ వివర్జిత -
వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర -
వర వితరణ బహు కీర్తే దర -
(మధ్యమ కాల సాహిత్యం)
హాస యుత ముఖాంబురుహే
అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే
సకల మంత్రాక్షర గుహే

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట