మాతే మలయధ్వజ పాండ్య సంజాతే

               
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
సహోదరి శంకరిఈ
శాతోదరి శంకరి చాముండేశ్వరి
చంద్రకళాధరి తాయే గౌరీ

మాతే మలయధ్వజ పాండ్య సంజాతే
మాతంగ వదన గుహ
మాతే మాతే మాతే మాతే

ధాతా సకల కలా నిపుణ చతుర
ధాతా వివిధ మత సమయ సమరస
ధాతా సులభ హృదయ మధుర వచన
ధాతా సరస రుచిరతర స్వర లయ
గీత సుఖద నిజ భావ రసిక వర ధాత
మహిశూర నాద నాల్వటి
శ్రీ కృష్ణ రాజేంద్ర రథాయ సదా పొరె
మహితె హరికేశ మనోహరే సదయే
శ్యామే సకల భువన సార్వభౌమే శశి మండల మద్యగ
మ మ ప ని దద పప మగమప మ మ నిద మసని దపద
శ్యామే సకల భువన సార్వభౌమే శశి మండల మధ్యగే
నిదనిద దపపమ పప నిదపమ గపమ నిదమ సనిదప మనిద
శ్యామే సకల భువన సార్వభౌమే శశి మండల మద్యగ
ససాసనిదనిస నిదప మగమప మమమ సమగమ పసనిద ని
నిదని పదని మపదని గమపదని సమగమ పదని సమగరి ససనిద పద
శ్యామే సకల భువన సార్వభౌమే శశి మండల మద్యగ


Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి