ఇంత సౌఖ్యమని నే జెప్పజాల
ప. ఇంత సౌఖ్యమని నే జెప్ప జాల
ఎంతో ఏమో ఎవరికి తెలుసునో
అ. దాంత సీతా కాంత కరుణా
స్వాంత ప్రేమాదులకే తెలుసును కాని (ఇ)
చ. స్వర రాగ లయ సుధా రసమందు
వర రామ నామమనే కండ
చక్కెర మిశ్రము జేసి భుజించే
శంకరునికి తెలుసును త్యాగరాజ వినుత (ఇ)
ఎంతో ఏమో ఎవరికి తెలుసునో
అ. దాంత సీతా కాంత కరుణా
స్వాంత ప్రేమాదులకే తెలుసును కాని (ఇ)
చ. స్వర రాగ లయ సుధా రసమందు
వర రామ నామమనే కండ
చక్కెర మిశ్రము జేసి భుజించే
శంకరునికి తెలుసును త్యాగరాజ వినుత (ఇ)
Comments
Post a Comment