శరణం భవ కరుణామయి కురు దీనదయాళో

                           


శరణం భవ కరుణామయి కురు దీనదయాళో
కరుణారసవరుణాలయ కరిరాజకృపాళో!!
అ.ప: అధునా ఖలు విధినా మయి సుధియా సురభరితం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

, వరనూపురధర సుందర కరశోభితవలయ
సురభూసురభయవారక ధరణిధర కృపయా
త్వరయా హర భరమీశ్వర సురవర్యమదీయం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

౨. ఘృణిమండల మణికుండల ఫణిమండలశనయ
అణిమాదిసుగుణభూషణ మణిమంటపసదన
వినతాసుత ఘనవాహన మునిమానస భవన
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

౩. అరిభీకర హలిసోదర పరిపూర్ణసుఖాబ్ధే
నరకాంతక నరపాలక పరిపాలితజలధే
హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

Comments

  1. ఎందరో మహానుభావులు ఆలపించిన ఈ తరంగం చాలా సార్లు విన్నాను. ఎందుకో శ్రీ సుందర చైతన్యానంద స్వామి ఆలపించినది నాకు బాగా నచ్చింది. మంచి బ్లాగు పెట్టిన అరుణరేఖ కూచిభొట్ల వారికి అభినందనలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ