భో శంభో శివ శంభో స్వయంభో

                    


ప. భో శంభో శివ శంభో స్వయంభో

అ.ప. గంగాధర శంకర కరుణాకర
మామవ భవసాగర తారక |4| !!భో శంభో!!

చ.1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజపుర నిహిత నితాంత అనంత
ఆనంద అతిశయ అక్షయలింగ !!భో శంభో!!

చ.2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం -
తోం తోం తిమికిట తరికిట కిటతోం -
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టితవేష
నిత్య నిరంజన నిత్యనటేశ
ఈశ సభేశ సర్వేశ !!భో శంభో!!
|మతంగ ...|
మతంగ మునివర వందిత ఈశ
శర్వ దిగంబర వేష్టితవేష - 2
నిత్య నిరంజన నిత్యనటేశ - 2
ఈశ సభేశ సర్వేశ!!భో శంభో!

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి