ఎవరు మనకు ానమిలలోనింతులార నేడు



ప. ఎవరు మనకు సమానమిలలోనింతులార నేడు

అ. అవని హరి హర బ్రహ్మాది
సురులాసచే మోస పోయిరి గనుకను (ఎ)

చ. నలువ తనయపై మోహము జెంది నాడే తగిలి పోయె
ముద్దులొలుకు శ్రీ హరి వలచుచు బృందా లోలుడై పోయె
చిలువ భూషణుడు దారుకా వనపు చెలుల పాలాయె
గోకులమున త్యాగరాజ నుతుడు మన
వలల తగిలి పోయె గనుకను (ఎ)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట