మోహనరామ ముఖజిత సోమ
ప. మోహన రామ ముఖ జిత సోమ
ముద్దుగ పల్కుమా
అ. మోహన రామ మొదటి దైవమా
మోహము నీపై మొనసియున్నదిరా (మోహన)
చ. ధర మనుజావతార మహిమ విని
సుర కిన్నర కింపురుష విద్యాధర
సుర పతి విధి విభాకర చంద్రాదులు
కరగుచు ప్రేమతో
వర మృగ పక్షి వానర తనువులచే
గిరిని వెలయు సీతా వర చిర కాలము
గురి తప్పక మై మరచి సేవించిరి
వర త్యాగరాజ వరదాఖిల (జగన్మోహన)
ముద్దుగ పల్కుమా
అ. మోహన రామ మొదటి దైవమా
మోహము నీపై మొనసియున్నదిరా (మోహన)
చ. ధర మనుజావతార మహిమ విని
సుర కిన్నర కింపురుష విద్యాధర
సుర పతి విధి విభాకర చంద్రాదులు
కరగుచు ప్రేమతో
వర మృగ పక్షి వానర తనువులచే
గిరిని వెలయు సీతా వర చిర కాలము
గురి తప్పక మై మరచి సేవించిరి
వర త్యాగరాజ వరదాఖిల (జగన్మోహన)
Comments
Post a Comment