నీదు చరణములే గతియని

                   


ప. నీదు చరణములే గతియని
నెర నమ్మిన వాడనురా రామ

అ. వేద వేదాంత విదితుడని
వెలయు సర్వేశ రామ (నీ)

చ. పాప కర్మము నిండురా యిందు
బాధ పడ నే జాలరా
ఏ వగగానైనను
నన్నేలుకో త్యాగరాజ నుత (నీ)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట