కనక శైల విహారిణి

           
రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది
శ్యామశాస్త్రి కృతి

ప: కనకశైల విహారిణీ అంబా కామకోటి బాలే సుశీలే

అ.ప: వనజ భవ హరి నుతే దేవి హిమ గిరిజే లలితే సతతం |
వినతం మాం పరిపాలయ శంకర వనితే సతిమహా త్రిపుర సుందరి ||


౧. శామలాంబికే భవాబ్ది తరణే శ్యామకృష్ణ పరిపాలిని జననీ |
కామితార్థ ఫల దాయకి కామాక్షి సకల లోక సాక్షి
     

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ