రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే

రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే
వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే
మీనాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
మంధరాచాల ధారణ హేతో దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
భూజోరకహర పుణ్యమతే క్రోడోధృత భూదేవహరే
క్రోఢాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
హిరణ్యకశ్యపచ్ఛేదన హేతో ప్రహ్లాదాభయ దాయక హేతో
నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
భవబంధన హర వితతమతే పాదోదక విహతాగతతే
వటుపటు వేష మనోజ్ఞవిభో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
క్షితిపతి వంశ క్షయకరమూర్తే క్షితిపతి కర్తా హరమూర్తే
భృగుకుల రామ పరేశ నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
సీతావల్లభ దాశరథే దశరథ నందన లోకగురో
రావణ మర్దన రామనమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
కృష్ణానంద కృపాజలధే కంసధరే కమలేశ హరే
కాళియ మర్దన లోకగురో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
దానవసిత మానాపహరా త్రిపుర విజయ మర్దన రూపా
బుద్ధజ్ఞాయచ బౌద్ధ నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!!
శిష్టజనావన దుష్ట హర ఖగతురగోత్తమ వాహనతే
కల్కిరూప హరి పాలయమాం భక్తంతే పరిపాలయమాం!!రామ!!




Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ