Vidhwan T H Vikku Vinayakram | Ghatam | Carnatic Classical | Taal - Ganapathi Talam

 
వికటోత్కట సుందర దంతిముఖం భుజగేంద్ర సుసర్పజత వర్ణం
గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం
సురసుర గణపతి సుందరకేశం రిషిరిషి గణపతి యజ్ఞసమానం
భవభవ గణపతి పద్మశరీరం జయజయ గణపతి దివ్య నమస్తే
గజముఖ వక్త్రం గిరిజా పుత్రం గణకుల మిత్రం గణపతిమిశప్రియం
కరధృత పరశుం  కంకణ పాణిం కపలిత పద్మరుచిం
సురపతి వంద్యం సుందర నృత్తం సురనుత మణిమకుటం
ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్తత్  షడ్గిరి తాళమిదం




Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ