స్మర వారం వారం చేతఃరాగం: కాపి
తాళం: ఆది
స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు
పల్లవి: స్మర వారం వారం చేతః
స్మర నందకుమారం (స్మర)
చరణం 1 గోప కుటీర పయో ఘృత చోరం
గోకుల బ్రందావన స౦చార౦ (స్మర)
చరణం 2 వేణురవామృత పానకిశోరం
సృస్థితిలయ హేతువిచారం (స్మర)
చరణం 3 పరమ హంస హృత్పంజర కీరం
పటుతర ధేను బక సంహారం (స్మర)

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి