పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞశాశ్వతైశ్వరమిచ్చి సదా నను బ్రోచునో
సకల బాధలను బెట్టి సంకటబడ చూచునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
ఎందు కొరత లేని బ్రహ్మానందమొసగునో
ఎప్పటికీ లాగునదే ఇంట బరచి ఏడ్చునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
నందనునిగ భావించి నన్ను గౌరవించునో
నలుగురిలో బల మిక్కిలి నగుబాటు నొనరించునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
వెరువకుమని అభయమిచ్చి వేగమె రక్షించునో
వీడధముడు దుష్టుడనుచు వెరువక శిక్షించునో
పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞComments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి