రఘుకుల భవతే మంగళం

రఘుకుల భవతే మంగళం – జయ రావణ హరతే మంగళం
నాగపున్నాగ కదంబ సుకల్పక మాతులుంగ లవంగ లతాశ్రీతలతాశోక శ్రీవన సంచారభూతల పాలతే మంగళం జయ!!
భక్తాభయకర పాపవిమోచన పావననామ శుభంకరా యుక్తాయుక్త వివేక మౌని జన ముక్తి రూపాయతే మంగళం జయ!!
సారబీజాపుర నారసింహనుత హారకటకమనిభూషణా మారజనక శ్రీజానకీ సతియుత మంగళ వేషతే మంగళం జయ!!

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం