స్మర మనసా శ్రీరామం

స్మర మనసా శ్రీరామం !!స్మర!!
హరిహరవిధి దేవీ – గణపతి రూపం !!స్మర!!

౧. గోలోక హర్మ్యాంతర శ్రీనివాసం గోపాలం గోప గోగోపికాయుతం
భూలోక కోసలాయోధ్యా విహారిణం భూమిజా సోదర బుధజన సహితం !!స్మర!!

౨. నిగామాగమాంతం నిత్య నిరంజనం భగవంత మ-పార కృపానిధిం
జగదుదయాలయ సంస్థితి మూలం అగణిత మణిగణ హారవిభూషం !!స్మర!!

౩. చిత్రవిచిత్ర ప-విత్ర చరిత్రం శ్రీ నారాయణం చిన్మయమాద్యం
చిత్రకూట దుర్గాక్షేత్ర నివాసినం శ్రీనరసింహాభీష్టదాయినం !!స్మర!!

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి