మర్ద మర్ద మమ బంధాని

    


|| మర్ద మర్ద మమ బంధాని | దుర్దాంత మహాదురితాని ||
|| చక్రాయుధ రవిశత తేజోంచిత | సక్రోధసహస్ర ప్రముఖ |
విక్రమక్రమా విస్ఫులింగకణ | నక్రహరణ హరినవ్యకరాంక ||
|| కలితసుదర్శన కఠినవిదారణ | కులిశకోటిభవ ఘోషణా |
ప్రళయానలసంభ్రమ విభ్రమకర | రళితదైతగళ రక్తవికీరణా ||
|| హితకరశ్రీవేంకటేశప్రయుక్త | సతతపరాక్రమ జయంకర |
చతురోహంతే శరణం గతోస్మి | యితరాన్ విభజ్య యిహ మాం రక్ష ||

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి