గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹


౹౹ శ్రీ విష్ణు గీతమ్ ౹౹
గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹
మమ తాపమపాకురు దేవ, మమ తాపమపాకురు దేవ౹౹
జలజనయన విధినముచిహరణముఖవిబుధవినుతపదపఙ్క౹
మమ తాపమపాకురు దేవ, మమతాపమపాకురు దేవ౹౹
భుజగశయన భవ మదనజనక మమ జననమరణభయహారీ౹
మమ తాపమపాకురు దేవ, మమతాపమపాకురు దేవ౹౹
శఙ్ఖ చక్రధర దృష్ఠదైత్యహర సర్వలోకశరణ౹
మమ తాపమపాకురు దేవ, మమతాపమపాకురు దేవ౹౹
అగణితగుణగణ అశరణశరణద విదలితసురరిపుజాల౹
మమ తాపమపాకురు దేవ, మమతాపమపాకురు దేవ౹౹
భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం౹
మమ తాపమపాకురు దేవ, మమతాపమపాకురు దేవ౹౹
౹౹ ఇతి శ్రీ విష్ణు గీతమ్ ౹౹
॥ श्रीविष्णुगीतम् ॥
गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
जलजनयन विधिनमुचिहरणमुखविबुधविनुतपदपद्म ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
भुजगशयन भव मदनजनक मम जननमरणभयहारी ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
शङ्कचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरण ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
अगणितगुणगण अशरणशरणद विदलितसुररिपुजाल ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
भक्तवर्यमिह भूरिकरुणया पाहि भारतीतीर्थम् ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
॥ इति श्रीविष्णुगीतम् ॥

Comments

  1. వందనాలు. ఈ కీర్తనకు తెలుగులో ప్రతిపదార్ధ సహిత తాత్పర్యయమును ప్రసాదించమని ప్రార్ధన

    ReplyDelete
  2. పెద్దలకు వందనాలు! పై కీర్తనలోని నా ఈ చిన్న సందేహాన్ని నివృత్తి చేయవలసిందిగా ప్రార్థన. ఆఖరి చరణంలో భక్తవర్యం(భక్తుల్లో అగ్రగణ్యుడు) అని గురువు గారు తనని తానే ప్రకటించు కోవడం ఆత్మ స్తుతి కాద?? ఇది ఎంతవరకు సమంజసం? శంకరాచార్యుల రచనలో ఎక్కడా ఇటువంటి శైలి ఉండదు కద!! ఎవరు ఆ స్తోత్రాన్ని చదువుతారో వాళ్లకు వర్తించేలా ఉంటే అది ఉన్నత మైన శైలి. గురువు గారు అలా ఎందుకు చెయ్య లేదు??

    ReplyDelete
    Replies
    1. ఇది బహుశా అది శంకరా చార్యుల వారి విరచిత స్తోత్రం కాదు. ప్రస్తుత పీఠాధపతుల విరచిత స్తోత్రం కావచ్చును

      Delete
    2. సురేష్ సూర్ని గారు, మీరన్నట్టు గురువు గారు తనని తాను పొగుదుకున్నట్టు గా లేదా ఆత్మ స్తుతి గా భావించారాదు.
      ఒక భక్తుడు భగవంతుని మీద ఉన్న తన భక్తి శ్రేష్టమైనది గా ఉండాలి అని అనుకువడం లో ఎంతమాత్రమూ ఆత్మస్తుతి లేదు. తన భక్తి శ్రేష్టమైనది గాను, తాను భక్తశ్రేష్ఠుడిగాను ఉండాలనుకోవడం లో తప్పు లేదు అని గ్రహించాలి.
      అదే విధంగా ఈ గీతాన్నీ భక్తులకు అందిందటం కోసం చివాలి వరుస ను add చెయ్ ఉంటారు అని నేను భావిస్తున్నాను.

      Delete

Post a Comment

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు