శంభో మహాదేవ!

  
ప) శంభో మహాదేవ! శంకర గిరిజా రమణ! ||శంభో
అ) శంభో మహాదేవ! శరణాగత జన రక్షక!
    అంబోరుహ లోచన! పదాంబుజ భక్తిం దేహి ||శంభో
చ) పరమ దయాకర శుభకర - వర గంగాధర! ధరణీ-
    ధర భూషణ - త్యాగరాజ వర హృదయ నివాస!
    సురబృంద కిరీటమణి ర నీరాజిత పాద!కో
    వూరి వాస సుందరేశ! గిరీశ పరాత్పర మృగర! ||శంభో!!



Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము