Posts

Showing posts with the label రూపక తాళ౦

శంభో మహాదేవ!

Image
   ప) శంభో మహాదేవ! శంకర గిరిజా రమణ! || శంభో అ) శంభో మహాదేవ! శరణాగత జన రక్షక!     అంబోరుహ లోచన! పదాంబుజ భక్తిం దేహి || శంభో చ) పరమ దయాకర శుభకర - వర గంగాధర! ధరణీ-     ధర భూషణ - త్యాగరాజ వర హృదయ ని వాస !     సురబృంద కిరీటమణి వ ర నీరాజిత పాద! కో     వూరి వాస సుందరేశ! గిరీశ పరాత్పర మృగ ధ ర! || శంభో!!

శ్రీ సరస్వతీ నమోస్తుతే

Image
                            శ్రీ సరస్వతి నమో ऽ స్తు తే వరదే పర దేవతే ( మధ్యమ కాల సాహిత్యం) శ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతే విధి యువతే సమష్టి చరణం వాసనా త్రయ వివర్జిత - వర ముని భావిత మూర్తే వాసవాద్యఖిల నిర్జర - వర వితరణ బహు కీర్తే దర - ( మధ్యమ కాల సాహిత్యం) హాస యుత ముఖాంబురుహే అద్భుత చరణాంబురుహే సంసార భీత్యాపహే సకల మంత్రాక్షర గుహే

భారతి మత్-ధిషణా జాడ్యాపహే

అ: భారతి మద్ధిషణా జాడ్యాపహే త్వద్భక్త - కల్పక మహీ రుహే ముఖాంభోరుహే శ్రీ అ.ప: కారుణ్య సుధా లహరి కంజజ దేవ మనోహరి శారదే వాగధీశ్వరి శశి కుంద ధవళ భాస్వరి ౧. వల్లకీ పుస్తకాభయ వరద కోమళ-తర కరే పల్లవాంఘ్రి యుగళ మణి ప్రకాశ మంజీర ధరే ఫుల్ల సరసిజాక్షి శ్రీ పుర స్వ-పీఠాంతరే వల్లభేశ విధి హరి హర వాంఛితార్థ ప్రదే వరే ( మధ్యమ కాల సాహిత్యమ్) మల్లికాది సుమార్చితే మాయా కార్య వర్జితే వల్లీశ గురు గుహ నుతే ऽ వాదిక్షాంతార్ణ యుతే