Posts

Showing posts with the label అమృత వాహిని రాగం

శ్రీరామ పాదమా నీ కృప చాలునే

Image
    ప. శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అ. వారిజ భవ సనక సనందన వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ) చ. దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ శూర అహల్యను జూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)