మాత౦గి శ్రీ రాజ రాజేశ్వరి మామవ
పల్లవి మాతంగి శ్రీ రాజరాజేశ్వరి మామవ అనుపల్లవి మాతంగ వదనాది గురు గుహ జనని ధనిని ( మధ్యమ కాల సాహిత్యం ) మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని చరణం రమా మనోహరి రాకేందు శేఖరి సుఖ - కరి రణత్ - కింకిణి మేఖలా భాస్వరి సుందరి ( మధ్యమ కాల సాహిత్యం ) వామ మార్గ ప్రియ - కరి శంకరి సర్వేశ్వరి