Posts

Showing posts with the label వాగధీశ్వరి

పరమాత్ముడు వెలిగే ముచ్చట

Image
ప. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే అ. హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులట అందరిలో (ప) చ. గగనానిల తేజో-జల భూ-మయమగు మృగ ఖగ నగ తరు కోటులలో స-గుణములో వి-గుణములో సతతము సాధు త్యాగరాజాది ఆశ్రితులలో (ప)