Posts

ప్రవిశ రాధే మాధవ సమీపమిహ

Image
                         ప్రవిశ రాధే మాధవసమీపమిహ .. మంగళ శతాని కురు మురారే మాధవ సమీపమిహ మంగళ శతాని కురు మురారే మురారే ప్రవిశ రాధే!! మఞ్జుతరకుఞ్జతల కేళి సదనే ఇహ విలసరతిరభసహసితవదనే మురారే!!ప్రవిశ!! విహితపద్మావతీసుఖసమాజే . భణతి జయదేవకవి రాజ రాజే మురారే మురారే!!ప్రవిశ!! నవభవదశోకదలశయనసారే విలస కుచకలశతరలహారే !!ప్రవిశ!! కుసుమచయరచితశుచివాసగేహే విలస కుసుమసుకుమారదేహే  చలమలయవనపవనసురభిశీతే విలస రసవలితలలితగీతే  మధుముదితమధుపకులకలితరావే విలస మదనరససరసభావే  మధుతరలపికనికరనినదముఖరే విలస దశనరుచిరుచిరశిఖరే  వితత బహువల్లినవపల్లవఘనే విలస చిరమలసపీనజఘనే 

రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే

రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! మంధరాచాల ధారణ హేతో దేవాసుర పరిపాలవిభో కూర్మాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! భూజోరకహర పుణ్యమతే క్రోడోధృత భూదేవహరే క్రోఢాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! హిరణ్యకశ్యపచ్ఛేదన హేతో ప్రహ్లాదాభయ దాయక హేతో నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! భవబంధన హర వితతమతే పాదోదక విహతాగతతే వటుపటు వేష మనోజ్ఞవిభో భక్తంతే పరిపాలయమాం!!రామ!! క్షితిపతి వంశ క్షయకరమూర్తే క్షితిపతి కర్తా హరమూర్తే భృగుకుల రామ పరేశ నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! సీతావల్లభ దాశరథే దశరథ నందన లోకగురో రావణ మర్దన రామనమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! కృష్ణానంద కృపాజలధే కంసధరే కమలేశ హరే కాళియ మర్దన లోకగురో భక్తంతే పరిపాలయమాం!!రామ!! దానవసిత మానాపహరా త్రిపుర విజయ మర్దన రూపా బుద్ధజ్ఞాయచ బౌద్ధ నమో భక్తంతే పరిపాలయమాం!!రామ!! శిష్టజనావన దుష్ట హర ఖగతురగోత్తమ వాహనతే కల్కిరూప హరి పాలయమాం భక్తంతే పరిపాలయమాం!!రామ!!

శ్రీ రామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణమ్

Image
              శ్రీ రామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణమ్ నవకంజలోచన కంజముఖ కరకంజ పదకంజారుణమ్!! కందర్ప అగణిత అమిత చభి నవనీల నీరజ సుందరమ్ వటపీత మానహూ తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్!! భజు దీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్ రఘునంద ఆనందకాండ కోసలనంద దశరధనందనమ్ సిరసముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్ ఆజానుభుజ శర-చాప-ఉదారు అంగ విభూషణమ్ ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్ మామ హృదయకంజ నివాస కురు కామాదిఖల-దల గంజనమ్

కనక శైల విహారిణి

Image
            రాగం: పున్నాగవరాళి తాళం: ఆది శ్యామశాస్త్రి కృతి ప: కనకశైల విహారిణీ అంబా కామకోటి బాలే సుశీలే అ.ప: వనజ భవ హరి నుతే దేవి హిమ గిరిజే లలితే సతతం | వినతం మాం పరిపాలయ శంకర వనితే సతిమహా త్రిపుర సుందరి || ౧. శామలాంబికే భవాబ్ది తరణే శ్యామకృష్ణ పరిపాలిని జననీ | కామితార్థ ఫల దాయకి కామాక్షి సకల లోక సాక్షి      

దేవి బ్రోవ సమయమిదే

Image
                  రాగం: చింతామణి తాళం: ఆది శ్యామశాస్త్రి కృతి ప: దేవి బ్రోవ సమయమిదే అతి వేగమె వచ్చి అనుపల్లవి: నా వెతలు దీర్చి కరుణించవే శంకరి కామాక్షి 1. లోక జనని నాపై దయలేదా నీ దాసుడు గాద శ్రీ కంచి విహారిణి కళ్యాణి ఏకామ్రేశ్వరుని ప్రియ భామయైయున్న నికేమమ్మయంతో భారమా వినుమా నాతల్లి 2: రేపు మాపని చెప్పితే నే వినను ఇక తాళను ఈ ప్రొద్దు దయ సెయవే కృప జూడవే నీ పదాబ్జములే మదిలో సదా ఎంచి ప్రాపు కోరియున్ననమ్మ ముదముతో మా తల్లి 3: శ్యామ కృష్ణ సోదరి కౌమారి బింబాదరి గౌరి హేమచాలజే లలితే పరదేవతే కామాక్షి నిన్నువిన భువిలో ప్రేమతో కాపాఢేవారెవరున్నరమ్మ వినుమా మా తల్లి

మహా గణపతిం మనసాస్మరామి

Image
మహా గణ పతిం మనసా స్మరామి వసిష్ఠ వామ దేవ-ఆది వందిత!! మహా దేవ సుతం గురు గుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటక-ఆది ప్రియం మూషిక వాహన మోదక ప్రియమ్

చింతయ మాకంద మూలకందం

              రాగం:భైరవి తాళం : రూపకం ప: చింతయ మా కంద మూలకందం చేతహ్ శ్రీ సోమాస్కందం అ.ప: సంతతం అఖండ సచ్చితానందం సమ్రాజ్యప్రద చరణారవిందం చ: మంగళకర మందహాస వదనం మాణిక్యమయ కాంచిసదనం అంగ సౌందర్య విజిత మదనం అంతక సూదనం రదనం ఉత్తుంగ కమనీయ వృష తురహంగం భైరవి ప్రసంఘం గురుగుహాంతరంగం పృథ్వీలింగం