Posts

రామ నామము దొరకె రారండి

రామ నామం యొక్క గొప్పతనాన్ని వివరించే అతి గొప్ప పాటల్లో ఒకటిగా ఇది చెప్పుకోవచ్చు. రామ నామము దొరకె రారండి-స్వామి నామము దొరకె రారండి బ్రహ్మాదులకు కూడ బహుదుర్లభంబైన-భ...

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

Image
౹౹ శ్రీ విష్ణు గీతమ్ ౹౹ గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹ మమ తాపమపాకురు దేవ , మమ తాపమపాకురు దేవ౹౹ జలజనయన విధినముచిహరణముఖవిబుధవినుతపదపఙ్క౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ భుజగశయన భవ మదనజనక మమ జననమరణభయహారీ౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ శఙ్ఖ చక్రధర దృష్ఠదైత్యహర సర్వలోకశరణ౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ అగణితగుణగణ అశరణశరణద విదలితసురరిపుజాల౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ ౹౹ ఇతి శ్రీ విష్ణు గీతమ్ ౹౹ ॥ श्रीविष्णुगीतम् ॥ गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ जलजनयन विधिनमुचिहरणमुखविबुधविनुतपदपद्म । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ भुजगशयन भव मदनजनक मम जननमरणभयहारी । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ शङ्कचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरण । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ अगणितगुणगण अशरणशरणद विदलितसुररिपुजाल । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ भक्तवर्यम...

తలగరో లోకులు తడవకురో మమ్ము

ప || తలగరో లోకులు తడవకురో మమ్ము | కలిగినదిది మాకాపురము || చ || నరహరి కీర్తన నానిన జిహ్వ | వొరుల నుతింపగ నోపదు జిహ్వ | మురహరు పదముల మొక్కిన శిరము | పరుల వందనకు బరగదు శిరము || చ || శ్రీపతినే పూజించిన కరములు | చోపి యాచనకు జొరవు కరములు | యేపున హరికడ కేగిన కాళ్ళు | పాపుల యిండ్లకు బారవు కాళ్ళు || చ || శ్రీ వేంకటపతి జింతించు మనసు | దావతి నితరము దలచదు మనసు | దేవుడతని యాధీనపు తనువు | తేవల నితరాధీనము గాదు ||

Krishna Sangeetham || Telugu Devotional Songs || Balamuralikrishna Sangeetham

Image

Jayadeva Ashtapadi - 1 || Dr.M.Balamurali Krishna || Sanskrit Devotional

Image

స్మర వారం వారం చేతః

Image
రాగం: కాపి తాళం: ఆది స్వరకర్త : శ్రీ సదాశివ భ్రహ్మేంద్రుల వారు పల్లవి: స్మర వారం వారం చేతః స్మర నందకుమారం (స్మర) చరణం 1 గోప కుటీర పయో ఘృత చోరం గోకుల బ్రందావన స౦చార౦ (స్మర) చరణం 2 వేణురవామృత పానకిశోరం సృస్థితిలయ హేతువిచారం (స్మర) చరణం 3 పరమ హంస హృత్పంజర కీరం పటుతర ధేను బక సంహారం (స్మర)

M Balamuralikrishna Garu | Open Heart With RK

Image