తులసీ దళములచే

                                      

ప.   తులసీ దళములచే సంతోషముగా పూజింతూ 
అ.  పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను!!తులసీ!!
చ. 
సారసీరుహ పున్నాగ చంపక పాటల కొలువగ
కరవీర మల్లికా సుగంధ రాజసుమముల్
ధరనివి యొక పర్యాయము ధర్మాత్ముని
సాకేత పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజసుతుని!!తులసీ!!         

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము