మరుగేలరా ఓ రాఘవా

ప. మరుగేలరా ఓ రాఘవ

అ. మరుగేల చరాచర రూప
పరాత్పర సూర్య సుధా-కర లోచన (మ)

చ. అన్ని నీవనుచు అంతరంగమున
తిన్నగా వెతగి తెలుసుకొంటినయ్య
నిన్నే గాని మదినెన్న జాలనొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగరాజ నుత (మ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము