భో శంభో శివ శంభో స్వయంభో
ప. భో శంభో శివ శంభో స్వయంభో అ.ప. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |4| !! భో శంభో!! చ. 1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచ రహిత నిజపుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ !! భో శంభో!! చ. 2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - తోం తోం తిమికిట తరికిట కిటతోం - మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టితవేష నిత్య నిరంజన నిత్యనటేశ - ఈశ సభేశ సర్వేశ !! భో శంభో!! | మతంగ ... | మతంగ మునివర వందిత ఈశ శర్వ దిగంబర వేష్టితవేష - 2 నిత్య నిరంజన నిత్యనటేశ - 2 ఈశ సభేశ సర్వేశ !! భో శంభో!
Comments
Post a Comment