శారదే వీణా వాదన విశారదే
ప: శారదే వీణా
వాదన విశారదే వందే తవపదే
అను ప: నారద జననీ చతుర్వదన నాయకి భుక్తి ముక్తి దాయకి
నళిన దళ లోచని భవ మోచని హంసవాహిని హంసగామిని
చ: ఇంద్రాది సకల బృందారక గణ వందిత పదార విందే
ఇందు విటంబన(?) మంద స్మితయుత సుందర ముఖార విందే
వందారు సుజన మందార దయా సదనే మృదు గతనే
వాణి నిత్య కల్యాణి వరదే రామదాస హృదయాలయే శ్రీ (శారదే)