మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠవాసిని

                    


మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ వాసిని

కోమలకర సరోజ ధృత వీణా సీమాతీత వర వాగ్విభూషణ
రాజాధి రాజ పూజిత చరణ రాజీవ నయన రమణీయ వదన

సుజన మనోరథ పూరణ చతుర నిజగళ షోభిత మణిమయ హార
అజ భవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సార




Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము