సరస్వతీ ఛాయా తరంగిణి



ప: సరస్వతీ ఛాయా తరంగిణి
సకల కళా స్వరూపిణి రక్షతు మాం
(మధ్యమ కాల సాహిత్యం)
సకల దురిత భంజనీ
విధి రంజనీ నిరంజనీ

౧. పురందరాది పూజితాబ్జ ముఖీ
బుధ జనోపాశ్రిత సచ్చిత్సుఖీ
(మధ్యమ కాల సాహిత్యం)
గరుడ వృష తురగ హరి హర కరి ముఖ
గురు గుహ ముఖ మతి వితరణ గుణినీ

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము