అది కాదు భజన మనసా
ప. అది కాదు భజన మనసా
అ. ఎదలోనెంచుటొకటి
పయ్యెద కల్గినచోనొకటి (అది)
చ. గొప్ప తనముకైయాస
కుత్సిత విషయ పిపాస
మెప్పులకై బహు వేసమిడి
ఉబ్బతిల్లెదరు త్యాగరాజ వినుత (అది)
అ. ఎదలోనెంచుటొకటి
పయ్యెద కల్గినచోనొకటి (అది)
చ. గొప్ప తనముకైయాస
కుత్సిత విషయ పిపాస
మెప్పులకై బహు వేసమిడి
ఉబ్బతిల్లెదరు త్యాగరాజ వినుత (అది)