శరణం భవ కరుణామయి కురు దీనదయాళో

                           


శరణం భవ కరుణామయి కురు దీనదయాళో
కరుణారసవరుణాలయ కరిరాజకృపాళో!!
అ.ప: అధునా ఖలు విధినా మయి సుధియా సురభరితం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

, వరనూపురధర సుందర కరశోభితవలయ
సురభూసురభయవారక ధరణిధర కృపయా
త్వరయా హర భరమీశ్వర సురవర్యమదీయం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

౨. ఘృణిమండల మణికుండల ఫణిమండలశనయ
అణిమాదిసుగుణభూషణ మణిమంటపసదన
వినతాసుత ఘనవాహన మునిమానస భవన
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

౩. అరిభీకర హలిసోదర పరిపూర్ణసుఖాబ్ధే
నరకాంతక నరపాలక పరిపాలితజలధే
హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము