పరిదానమిచ్చితే పాలింతువేమో

                           
ప: పరిదానమిచ్చితే పాలింతువేమో
అ.ప: పరమ పురుషా శ్రీపతి నాపై నీకు
కరుణ గల్గగయున్న కారణమేమయ్యా


౧. రొక్కమిచ్చుటకు నే ముక్కంటి చెలికాను
చక్కని చెలినొసగ జనకరాజును గాను
మిక్కిలి సైన్యమివ్వ మర్కటేంద్రుడు గాను
ఆల్కటికమేటు గల్గు ఆది వేంకటేశ్వర నీకు!!

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము