మంగళం వర ఋష్యశృంగ నగర వాసినీ

            


మంగళం వర ఋష్యశృంగ నగరవాసినీ
మంగళం సురత్నభూషణానిభాసినీ!
దంతకాంతినిర్ధుతాచ్ఛకుందడంబరే 
శాంతచిత్త సేవ్యమానపాదపంకజే!!
శంకరాయ రచిత దివ్య చక్ర మధ్యగే! 
కింకరాయితామరేంద్ర ముఖ్య దేవతే!
పాదనమ్ర లోక సర్వ కాంక్షితార్థయే! 
మోదమక్షయిష్ణుమంబా దేహి శారదే!!
పాహి శారదే! శ్రీ శారదే!!


Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము