ఎన్నడు జూతునో ఇన కుల తిలక
ప. ఎన్నడు జూతునో ఇన కుల తిలక ని(న్నె)
అ. పన్నగ శయన భక్త జనావన
పున్నమ చందురు పోలు ముఖమును (ఎ)
చ. ధరణిజా సౌమిత్రి భరత రిపుఘ్న
వానర యూథ పతి వరుడాంజనేయుడు
కరుణను ఒకరికొకరు వర్ణింప-
నాదరణను పిలిచే నిన్ను త్యాగరాజార్చిత
(ఎ)