రమించు వారెవరురా రఘోత్తమా నినువినా


పల్లవి
రమించు వారెవరురా రఘోత్తమా నినువినా

అనుపల్లవి
శమాది షడ్గుణగణ సకల భువన జనులలో (రమించు)
౧. రమయనే సుమర్మము
రామయనే శర్మము
తదమరవరుల కబ్బెనో
త్యాగరాజ సన్నుతా (రమించు)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము